తాసిల్దార్ నయీమ్ అహ్మదును సన్మానించిన కూటమి నేతలు

71చూసినవారు
తాసిల్దార్ నయీమ్ అహ్మదును సన్మానించిన కూటమి నేతలు
పుల్లల చెరువు మండలం తాసిల్దార్ నయాం అహ్మద్ ను కూటమినేతలు కలిశారు. ఎంపీటీసీ రాధాకృష్ణ. తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ కుమార్, జనసేన పార్టీ నాయకులు ఆర్మీ బుజ్జి( వెంకటేశ్వర్లు) లు తహసీల్దార్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్