పంట పొలాల్లో భూసార పరీక్షలు

81చూసినవారు
పంట పొలాల్లో భూసార పరీక్షలు
రైతులు తమ పంట పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవడం వలన ఎంతో ఉపయోగమని పెద్దారవీడు మండలం వ్యవసాయ అధికారిని కే బుజ్జి భాయ్ అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాలలో రైతులతో సమావేశం నిర్వహించి అనంతరం పంట పొలాల్లో భూసార పరీక్షలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్