టీడీపీ చేరికలు కొనసాగుతున్నాయి

580చూసినవారు
టీడీపీ చేరికలు కొనసాగుతున్నాయి
వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ప్రతి రోజు కొనసాగుతున్నాయి. శనివారం త్రిపురాంతకంకు చెందిన 40 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎర్రగొండపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఏరీక్షన్ బాబు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే ఈ మండలం నుండి వందల కుటుంబాలు చేరిన విషయం తెల్సిందే.

సంబంధిత పోస్ట్