చదవడం మాకిష్టం కార్యక్రమంలో 19 మంది విద్యార్థులు హాజరు

62చూసినవారు
చదవడం మాకిష్టం కార్యక్రమంలో 19 మంది విద్యార్థులు హాజరు
సంతమాగులూరు మండలం సంతమాగులూరు లోని గ్రంథాలయ శాఖ నందు ఆదివారం చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చదవడం మాకు ఇష్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ అల్తాఫ్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇచ్చిన అనంతరం క్విజ్, డిబేట్, వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19 మంది విద్యార్థులు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్