అద్దంకిలో డిమాండ్స్ డే కార్యక్రమం

57చూసినవారు
అద్దంకిలో డిమాండ్స్ డే కార్యక్రమం
అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో తాసిల్దార్ కార్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు 44 రకాల లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చిందని దీనివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు.

సంబంధిత పోస్ట్