అద్దంకి పట్టణంలోని న్యూ ప్రసన్నంజనేయ కాంప్లెక్స్ నందు సైడ్ కాలువలు మట్టితొ పూడుకుపోయి డ్రైనేజ్ వాటర్ షాప్ ముందుకు వస్తున్నాయి. 10రోజులుగా విపరీతంగా దుర్గంధం వస్తుంది పాదాచారులుకు నడవడానికి చాలా ఇబ్బందిగా వుంది కావున ఈసమస్యను మీద్వారా అధికారులకి తెలియజేయవలసినదిగా కోరుచున్నాము అని స్థానికులు తెలిపారు.