ప్రకాశం: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలు

53చూసినవారు
ప్రకాశం: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలు
ముగ్గురు దొంగలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం, నాగిరెడ్డిపాలెంలోని వెంకట రమణారెడ్డి ఇంటిని లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించిన కోటయ్య, కుంబా కోటయ్య (మిన్నేకల్లు), అనంతరాములు (నరసరావుపేట) కలసి 143 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, రూ.15 వేల నగదు చోరీ చేశారు. బంగారం పంచుకుంటుండగా వారిని కొచ్చెర్ల వద్ద పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్