సాయిబాబా కు ప్రత్యేక పూజలు

68చూసినవారు
సాయిబాబా కు ప్రత్యేక పూజలు
పంగులూరు మండలం ముప్పవరం లో కొలువై ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా ఆలయం నందు గురువారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. సాయిబాబాకు గురువారం అత్యంత ప్రీతిపతమైన రోజు కావడంతో మండలం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితులు సాయిబాబాను విశిష్టంగా అలంకరించి పూజలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్