ఐ అండ్ పి అర్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

57చూసినవారు
ఐ అండ్ పి అర్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
బాపట్ల ఐ అండ్ పి అర్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఏర్పాటు చేసిన జాతీయ జెండాని డిప్యూటి డైరెక్టర్ సుభాషిణి ఎగుర వేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీ అర్ ఓ కిరణ్, చందు, ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్