కాంగ్రెస్ బలోపేతానికి కేంద్ర మాజీ మంత్రి శీలం పిలుపు

81చూసినవారు
కాంగ్రెస్ బలోపేతానికి కేంద్ర మాజీ మంత్రి శీలం పిలుపు
బాపట్ల పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కోరారు. మంగళవారం రాత్రి గుంటూరులోని తన నివాసంలో ఆయన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్చార్జీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రజలతో మమేకవడం ద్వారా పార్టీని పటిష్ట పరుచుకోవచ్చునన్నారు. చీరాల కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ఆమంచి కృష్ణమోహన్, ఇతరనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్