మంచి నీటిని ఇప్పించండి - కుంకులమర్రు గ్రామస్తులు ఆవేదన

76చూసినవారు
మంచి నీటిని ఇప్పించండి - కుంకులమర్రు గ్రామస్తులు ఆవేదన
కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామపంచాయతీలో, వాటర్ స్కీం ఆగిపోయిందని ఆటోలు ద్వారా 20 లీ క్యాన్ నీటినీ రూ. 30 కొంటున్నామని త్రాగు నీటికి మాత్రమే ప్రతిరోజు రూ. 100 ఖర్చవుతుందని గ్రామంలో ఆగిపోయిన వాటర్ స్కీం ను, ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేయాలన, బుధవారం గ్రామస్తులు చీరాల డివిజనల్ పంచాయతీ అధికారి, దార. హనుమంతరావు కలసి వినతి పత్రం సమర్పించారు. డి. ఎల్పి. ఓ కార్యాలయానికి వెంటనే పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్