నేను బడికి పోతా కార్యక్రమం విజయవంతం చేయాలి: ఎంఈవో

58చూసినవారు
నేను బడికి పోతా కార్యక్రమం విజయవంతం చేయాలి: ఎంఈవో
బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్చాలని "నేను బడికి పోతా" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చీరాల ఎంఈఓ 2 సుధారాణి అన్నారు శనివారం ఉదయం చీరాలలోని అసఫ్ అలీ ఉర్దూ పాఠశాల, చీరాల గంజి పాలెం ప్రాథమిక పాఠశాలల్లో "ఎన్రోల్మెంట్ డ్రైవ్ " కార్యక్రమాన్ని ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా బడిలో చేరిన చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు ఆమె వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్