దర్శిలో యోగాంధ్రపై అవగాహన ర్యాలీ

71చూసినవారు
దర్శి పట్టణ కేంద్రం దర్శిలో యోగాంధ్రపై పురపాలక సంఘ కమిషనర్ మహేశ్వర రావు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈనెల 21వ తేదీన విశాఖలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి వెళ్లేవారు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని ఆయన సూచించారు. రిజిస్టర్ చేయించుకున్న వారికి సచివాలయ సిబ్బంది యోగాసనాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్