సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. లక్ష చెక్కు అందజేత

66చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. లక్ష చెక్కు అందజేత
విజయవాడ వరద బాధితుల సహాయార్థం దర్శి మాజీ వైస్ ఎంపీపీ మారం శ్రీనివాసరెడ్డి తనయుడు పిచ్చిరెడ్డి దాతృత్వం చాటారు. గురువారం ఆయన తన తండ్రితో కలిసి దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూ. లక్ష చెక్కును ఆమెకు అందజేశారు. ఆపత్కాలంలో వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి పార్టీ శ్రేణులతో పాటు, మానవత వాదులు బాసటగా నిలవాలని లక్ష్మీ కోరారు.

సంబంధిత పోస్ట్