రహదారి ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన కురిచేడు మండలంలోని ఆవుల మందలో శుక్రవారం చోటుచేసుకుంది. ట్రాక్టర్ద్వి, చక్ర వాహనం ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ద్విచక్ర వాహన దాలుడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో దర్శి వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.