దర్శి: దారుణ హత్యకు గురైన మహిళ

73చూసినవారు
దర్శి: దారుణ హత్యకు గురైన మహిళ
దర్శికి చెందిన అన్నేబోయిన లక్ష్మి (45) కురిచేడు మండలం బోధనంపాడు గ్రామ సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం పొలాలలో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో మోది చంపినట్లుగా స్థానికులు తెలిపారు అనంతరం హత్య చేసిన వ్యక్తి కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అతనిని 108 వాహనంలో వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్