దర్శి: అక్రమ మద్యం పట్టివేత

66చూసినవారు
తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బొద్ధికూరపాడు గ్రామంలో దాడులు నిర్వహించగా మద్యం విక్రయాలు చేస్తున్న వెంకటేశ్వర్లు వద్ద 15 మద్యం సీసాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్