దర్శి: నోటీసులపై బూచేపల్లి స్పందన

66చూసినవారు
దర్శి: నోటీసులపై బూచేపల్లి స్పందన
హైదరాబాద్‌లో ఉన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోలీసులు ఇచ్చిన నోటీసులపై శనివారం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. త్వరలో దర్శికి వెళ్లి పోలీసులను కలుస్తానన్నారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్