దర్శి: ఉద్యోగ నియమక పత్రాలు పంపిణీ చేసిన గొట్టిపాటి లక్ష్మి

50చూసినవారు
దర్శి: ఉద్యోగ నియమక పత్రాలు పంపిణీ చేసిన గొట్టిపాటి లక్ష్మి
దర్శి నియోజకవర్గంలో నూతనంగా ఆయా కార్యకర్తలకు, ఉద్యోగ అవకాశాలు పొందిన అభ్యర్థులకు దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మంగళవారం నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పిల్లలకు ఇచ్చే ఆహారంలో రాజీ పడవద్దని, ఎప్పటికప్పుడు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ భారతి, సూపర్వైజర్ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్