దర్శి: విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన గొట్టిపాటి

69చూసినవారు
దర్శి: విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన గొట్టిపాటి
దర్శి మండలం శామంతపూడిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్  గొట్టిపాటి లక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నాలుగు రోజులుగా నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్