వైసీపీ నేతను పరామర్శించిన దర్శి ఎమ్మెల్యే

77చూసినవారు
వైసీపీ నేతను పరామర్శించిన దర్శి ఎమ్మెల్యే
దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో వైసీపీ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు జక్కుల రామకృష్ణను శుక్రవారం పరామర్శించారు. ఇటీవల ఆయన కాలుకు ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆరోగ్య వివరాలు అడిగి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్