దర్శి: వార్డులలో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

80చూసినవారు
దర్శి: వార్డులలో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్
దర్శి నగర పంచాయతీ పరిధిలోని 13, 14 వ వార్డులలో బుధవారం మున్సిపల్ ఛైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులలో నెలకొన్న సమస్యలను గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన మంచినీటి పైప్ లైన్లను పరిశీలించారు. వార్డులలో మరికొన్ని సీసీ రోడ్లు, సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులను అడిగి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్