దర్శి: దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

67చూసినవారు
దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను దర్శి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దర్శి సిఐ రామారావు పోలీస్ స్టేషన్ లో శనివారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా దేవాలయాలలో చోరికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని, వారి వద్ద నుండి రూ. 18,000 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్