దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలం, తూర్పు గంగవరంకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర జూలర్స్ అధినేత గుజ్జులా శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. అలాగే సాంస్కృతి, సంప్రదాయాలకు పెట్టిన పండుగ సంక్రాంతి అని తెలియచేశారు. భోగి భాగ్యాలతో, సకల సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలని తెలిపారు.