యర్రగొండపాలెంలో డిసెంబర్ 30వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి జరగనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదివారం యువతకు విజ్ఞప్తి చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో వినుకొండ రోడ్డులోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ఆవరణలో జరగనున్న ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు డీమార్ట్, ప్రీమియర్ సోలార్ ఎనర్జీ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు.