కురిచేడు ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నివాసముండే ఉలవల శ్రీను అనే యువకుడు మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై శివ తెలిపిన వివరాల ప్రకారం, అతనికి ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడైన వెంకటేశ్వర్లు ఎంపీడీవో కార్యాలయంలో తాత్కాలిక అటెండర్ గా పనిచేస్తున్నాడు. అందరూ పడుకున్న తర్వాత శ్రీను ఇంట్లోనే ఉరి వేసుకోగా. మరునాడు ఉదయం అతన్ని గుర్తించి. కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.