దర్శిలో మోస్తరు వర్షం

78చూసినవారు
దర్శిలో మోస్తరు వర్షం
గురువారం రాత్రి దర్శిలో మోస్తరు వర్షం కురిసింది. ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. వర్షానికి ఉరుములు, మెరుపులు కూడా తోడయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కావడంతో చిన్నపిల్లల తల్లులు అసౌకర్యానికి గురయ్యారు. వీధుల్లో మురికి నీరు పొంగి పారింది.

సంబంధిత పోస్ట్