దర్శి లో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటన

67చూసినవారు
దర్శి లో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటన
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శిలో ఈనెల 12వ తారీకు శుక్రవారం ఒంగోలు ఎంపీ అభ్యర్థి శివ రెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటిస్తున్నట్లు వైకాపా నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం ఆత్మీయ విందు ఏర్పాటు చేసి అనంతరం నాయకులతో కార్యకర్తలతో సమావేశం అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్