ముండ్లమూరు: పౌష్టిక ఆహారంపై అవగాహన

84చూసినవారు
ముండ్లమూరు: పౌష్టిక ఆహారంపై అవగాహన
ముండ్లమూరు గ్రామ సచివాలయంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ సునీత ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా ఎంపీడీవో జనార్ధన్ హాజరయ్యారు. గర్భవతులు బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని. ఐరన్ టాబ్లెట్ లు వేసుకోవాలని ముండ్లమూరు పీహెచ్సీ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి వివరించారు.

సంబంధిత పోస్ట్