ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో గురువారం నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లిఖిత్ సాగర్ నగర పంచాయతీ మేయర్ నారశెట్టి పిచ్చయ్య స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.