పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

85చూసినవారు
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు. తాళ్లూరు మండలంలోని వెలుగువారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మొక్కలు నాటారు. ప్రతి పాఠశాలలో మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యతలను ఉపాధ్యాయులు, విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు మొక్కలు నాటడం చాలా అవసరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్