గుంటి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు

55చూసినవారు
గుంటి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన గుంటి గంగమ్మలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఉదయం నుంచి భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు మరియు పొంగల్ లో అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్