ముండ్లమూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

57చూసినవారు
ముండ్లమూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ
ముండ్లమూరు మండలం ఎస్సైగా వి. నాగమల్లేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఆంజనేయులు సెలవు పై వెళ్లారు.శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై తెలిపారు. అనంతరం పోలీసు సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్