వైసీపీలో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు

78చూసినవారు
వైసీపీలో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దోనకొండ మండల విశ్వ బ్రాహ్మణ సంఘం వారిని గురువారం దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికేరు రాబోవు ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్