అన్ని మతాల కమిటీ సభ్యులతో సమావేశం

56చూసినవారు
అన్ని మతాల కమిటీ సభ్యులతో సమావేశం
ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ లో బుధవారం డిఎస్పి నాగరాజు ఆధ్వర్యంలో అన్ని మతాల దేవాలయాల కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా దసరా పండుగ జరిగేందుకు అందరూ సహకరించాలని డిఎస్పి నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని డిఎస్పి అన్నారు.

సంబంధిత పోస్ట్