అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

62చూసినవారు
అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి వద్ద బుధవారం అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అర్థ వీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి 130 క్వాటర్ల మద్యం బాటిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని అర్ధవీడు ఎస్సై అనిత వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్