అర్ధవీడు: మద్యం బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్ట్

78చూసినవారు
అర్ధవీడు: మద్యం బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్ట్
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో అక్రమంగా మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 23 క్వార్టర్ల మద్యం సీసాలలో స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేశామని సీఐ కొండారెడ్డి వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్