బేస్తవారిపేట: విద్యుత్ షాక్ తో గేదె మృతి

50చూసినవారు
బేస్తవారిపేట: విద్యుత్ షాక్ తో గేదె మృతి
బేస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్ తో గేదే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మేత కోసం గేదేను పొలాలలో విడిచిపెట్టాడు. మేత మేస్తూ పొలంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ తీగలను తాకి గేదె మృతి చెందింది. గేదే విలువ రూ. 65 వేల వరకు ఉంటుందని రైతు తెలిపాడు.

సంబంధిత పోస్ట్