బేస్తవారిపేట: ట్రాక్టర్ ను సీజ్ చేసిన పోలీసులు

73చూసినవారు
బేస్తవారిపేట: ట్రాక్టర్ ను సీజ్ చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట బుధవారం ఓ ట్రాక్టర్ ను సీఐ మల్లికార్జునరావు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న ట్రాక్టర్ ను సీఐ గుర్తించారు. ఇప్పటికే పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన పద్ధతి మారకపోవడంపై ట్రాక్టర్ డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత ట్రాక్టర్ ను సీజ్ చేయడంతో పాటు రైతు కూలీలకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రమాదాల నివారణకు సహకరించాలని సీఐ అన్నారు.

సంబంధిత పోస్ట్