బేస్తవారిపేట: ప్రధానమంత్రి జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభం

55చూసినవారు
బేస్తవారిపేట: ప్రధానమంత్రి జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభం
బేస్తవారిపేటలో సోమవారం ప్రధానమంత్రి జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభమైంది. పేదలకు అతి తక్కువ ఖరీదుతో మందులు అందించే జనరిక్ మందుల దుకాణాలను దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే ప్రవేశపెట్టారు. గోపు రమణారెడ్డి అనే వ్యక్తి జనరిక్ మెడికల్ షాపును ఏర్పాటు చేశారు. రిబ్బన్ కట్ చేసి స్థానిక ఎస్సై రవీంద్రారెడ్డి మెడికల్ షాపును ప్రారంభించారు. పేదలకు ఈ జనరిక్ మందుల దుకాణాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్