బెస్తవారిపేట: ఆక్రమణలపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

70చూసినవారు
బేస్తవారిపేట మండలం చింతలపాలెంలోని 250 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో కొంత మంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని 2020వ సంవత్సరంలో అక్రమంగా ఆక్రమణదారులు రిజిస్టర్ చేయించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తున్నారంటూ అన్నారు. ఉన్నత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్