గిద్దలూరులో అగ్నిగుండంను ప్రారంభించిన సీఐ సురేష్

5చూసినవారు
గిద్దలూరులో అగ్నిగుండంను ప్రారంభించిన సీఐ సురేష్
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక కోట గడ్డ ప్రీతిలో గల పీర్ల చావిడిలో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభించారు. పెద్ద సరేగేస్ వేడుకలను పరిష్కరించుకొని ఆదివారం రాత్రి అర్బన్ సురేష్ చేతుల మీదుగా చావిడి వద్ద ఏర్పాటుచేసిన పీర్ల గుండంను అంటించారు. ఈ సందర్భంగా కుల మతాలకతీతంగా ప్రతీకగా నిలిచే పండగ మొహరం పండగ. ప్రతి ఒక్కరూ కులమతాలకతీతంగా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అర్బన్ సీఐ సురేష్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్