ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన కమిషనర్

80చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన కమిషనర్
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో అక్టోబర్ నెల పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు మంగళవారం ఉదయం నేరుగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ఏ విధంగా చేస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్