కొమరోలు: భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం

74చూసినవారు
కొమరోలు మండలం రౌతుపల్లి గ్రామంలో భూసార పరీక్షలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు పొలంలోని మట్టిని తీసుకువెళ్లి ల్యాబ్ లో పరీక్షించడం జరుగుతుందని దానివల్ల ఆ రైతు పొలంలో ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో పరీక్షల ద్వారా తెలుస్తుందని వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ రైతులకు తెలిపారు. రైతులందరూ భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్