కొమరోలు: మీకోసం కార్యక్రమం తేదీ మార్పు

54చూసినవారు
కొమరోలు: మీకోసం కార్యక్రమం తేదీ మార్పు
మే 12వ తేదీ సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని మే 13వ తేదీ మంగళవారానికి మార్చినట్లుగా కొమరోలు తహసిల్దార్ భాగ్యలక్ష్మి శనివారం తెలిపారు. జిల్లా స్థాయి సమావేశం ఉన్న నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మీకోసం కార్యక్రమాన్ని మార్పు చేసినట్లుగా ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి మీకోసం కార్యక్రమంలో మీ సమస్యలపై అర్జీలు ఇచ్చే ప్రజలు మంగళవారం వచ్చి అర్జీలు ఇవ్వాలని భాగ్యలక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్