ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని సర్వేరెడ్డిపల్లి, గోపాలుని పల్లి గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని రాజశ్రీ నిర్వహించారు. గుర్తింపు కార్డులు పొందేందుకు మీ స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు. గుర్తింపు కార్డు పొందేందుకు పొలం పాసు పుస్తకం ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ తో సంప్రదించాలని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు.