కొమరోలు: రెవెన్యూ సదస్సులో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

51చూసినవారు
కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని బాధితుల వద్ద నుంచి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అర్జీలను స్వీకరించారు. గత ప్రభుత్వం హయంలో భూ ఆక్రమణలు జరిగాయని న్యాయపరంగా భూములు కోల్పోయిన బాధితులకు కచ్చితంగా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్