కొమరోలు: పచ్చిమిర్చి పంట పరిశీలన

53చూసినవారు
కొమరోలు: పచ్చిమిర్చి పంట పరిశీలన
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నరసింహుని పల్లి గ్రామ సమీపంలోని పచ్చిమిర్చి పంట పొలాలను బుధవారం హార్టికల్చర్ అధికారిణి విష్ణు ప్రియ సందర్శించారు. పోలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆమె పచ్చిమిర్చి పంట లో రసం పీల్చే పురుగుల నిర్మూలనకై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పంటలు సాగు అంశంలో రైతులకు అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఈ స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని విష్ణు ప్రియ అన్నారు.

సంబంధిత పోస్ట్