కొమరోలు: చెరువును పరిశీలించిన అధికారులు

58చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతురాయినిపల్లి గ్రామ సమీపంలోని దామర్ల చెరువును గురువారం ఇరిగేషన్ అధికారులతో పాటు స్థానిక నీటి సంఘం నాయకులు సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దామర్ల చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ నీరంతా తూముల ద్వారా వృధాగా పోతుందని తెలుసుకున్న వారు చర్యలకు ఉపక్రమించారు. శుక్రవారం తూములకు మరమ్మతులు నిర్వహించి నీటి వృధాను అరికడతామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్