కొమరోలు: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

54చూసినవారు
కొమరోలు: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రేపు అనగా మే 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసులు శుక్రవారం వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు. నిర్ణీత సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్